(తెరాస) ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కేసీఆర్‌

 తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ
* కె.కేశవరావు(ఛైర్మన్‌)
* ఏపీ జితేందర్‌రెడ్డి
* జి.నగేష్‌
* ఈటల రాజేందర్‌
* టి.హరీష్‌రావు
* జి.జగదీష్‌ రెడ్డి
* తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
* అజ్మీర చందూలాల్‌
* టి. పద్మారావు
* కొప్పుల ఈశ్వర్
* ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి
* ఫరీదుద్దీన్‌
* పి.రాములు
* గుండు సుధారాణి

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

నేడే హుస్నాబాద్‌లో కేసీఆర్‌ శంఖారావం ఇదే టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల ప్రచార సభ 50 రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు: హరీశ్‌